21, ఆగస్టు 2009, శుక్రవారం

వారి వారికి అనుగుణంగా సిన్మా రివ్యూలు

మల్లన్నతో అంత మజా లేదంటున్నారు మన తెలుగు రివ్యూలు రాసే కొంత మంది.
ఇదే సినిమా తమిళ్ లో కందస్వామి గా కదం తొక్కుతోందంటూ క్రింద రివ్యూలో చదివాను.
http://entertainment.oneindia.in/tamil/reviews/2009/kandhasamy-film-review-210809.html
బహుశా మన తెలుగు రివ్యూలు వ్రాసిన వారు ఇటీవల తెలుగులో రిలీజ్ అయిన సిన్మా హీరో తాలూకా అభిమానులు అయ్యుండొచ్చని అనిపిస్తోంది. విక్రం అపరాచితుడు కాదు మన తెలుగు వాడే. ఎక్కడున్నా తెలుగు వాడిని అభినందించాలి అన్నదే నా మనవి.

జెండాపై కపిరాజు

నాకు బాగా నచ్చిన విశ్లేషణాత్మకమైన తెలు-గోడు కథనంకు ఇక్కడ నొక్కండి "జెండాపై కపిరాజు"